తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'డాకు మహారాజ్‌' - మనసును హత్తుకునేలా 'చిన్నీ' సాంగ్​ - DAAKU MAHARAJ SECOND SINGLE

'డాకు మహారాజ్‌' సెకండ్ సింగిల్ రిలీజ్.

Daaku Maharaj Second Single Chinni Song
Daaku Maharaj Second Single Chinni Song (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

Daaku Maharaj Second Single Chinni Song : నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న సినిమా 'డాకు మహారాజ్‌'. ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న బాక్సాఫీసు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా చిత్ర బృందం సెకండ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. 'చిన్ని' అంటూ సాగే ఈ గీతానికి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు.

ABOUT THE AUTHOR

...view details