Telangana PGECET Notification will Issuing On March 12 :తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మార్చి 12న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.
ETV Bharat / education-and-career
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారు - జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు - TELANGANA PGECET DETAILED SCHEDULE
మార్చి 12 న తెలంగాణ పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ - మార్చి 17 నుంచి మే 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
Telangana PGECET Notification Issueing On March 12 (ETV Bharat)
Published : Feb 3, 2025, 3:17 PM IST