భారీగా పెరిగిన బంగారం ధర- విజయవాడ, హైదరాబాద్‌లో ఎంతంటే? - Today Gold Rate
Gold Rate Today September 13th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today September 13th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,950 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1000 పెరిగి రూ.74,950కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.85,020 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2000 పెరిగి రూ.87,200కు చేరుకుంది.
Gold Price In Hyderabad September 13th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
Gold Price In Vijayawada September 13th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
Gold Price In Vishakhapatnam September 13th 2024: విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
Gold Price In Proddatur September 13th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price September 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2515 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 2565 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.71 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News September 13th 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.46,25,000
ఇథీరియం
రూ.1,99,140
టెథర్
రూ.78.41
బైనాన్స్ కాయిన్
రూ.39,320
సొలోనా
రూ.9,843
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices September 13th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్ Stock Market Updates September 13th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు కుంగి 82,773 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 25,326 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.92 వద్ద ప్రారంభమైంది.