Gold Rate Today May 25, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,700 ఉండగా, శనివారం నాటికి ఏకంగా రూ.1720 తగ్గి రూ.73,980కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.94,680 ఉండగా, శనివారం నాటికి రూ.2,840 తగ్గి రూ.91,840కు చేరుకుంది.
- Gold Price In Hyderabad May 25, 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.73,980గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
- Gold Price In Vijayawada May 25, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,980గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
- Gold Price In Vishakhapatnam May 25, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,980గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
- Gold Price In Proddatur May 25, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,980గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 25, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2330 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 2334 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.38 డాలర్లుగా ఉంది.