తెలంగాణ

telangana

ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - spot gold price today

Gold Rate Today March 1st 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today March 1st 2024
Gold Rate Today March 1st 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 9:31 AM IST

Updated : Mar 1, 2024, 10:53 AM IST

Gold Rate Today March 1st 2024 :దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,420 ఉండగా, శుక్రవారం నాటికి రూ.70 పెరిగి రూ.64,490కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.71,820 ఉండగా, శుక్రవారం నాటికి రూ.215 పెరిగి రూ.72,035కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 1st 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,115గా ఉంది. కిలో వెండి ధర రూ.72,035గా ఉంది.
  • Gold Price In Vijayawada March 1st 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,115గా ఉంది. కిలో వెండి ధర రూ.72,035గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 1st 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,115గా ఉంది. కిలో వెండి ధర రూ.72,035గా ఉంది.
  • Gold Price In Proddatur March 1st 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,115గా ఉంది. కిలో వెండి ధర రూ.72,035గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 1st 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2037 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 10 డాలర్లు పెరిగి 2047 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.79 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 1st 2024 :శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.50,42,527
ఇథీరియం రూ.2,78,544
టెథర్ రూ.82.88
బైనాన్స్ కాయిన్ రూ.33,551
సొలోనా రూ.10,800

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today March 1st 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం పెరగడం సహా, విదేశీ పెట్టుబడులు తరలి వస్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 651 పాయింట్లు లాభపడి 73,152 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 203 పాయింట్లు వృద్ధి చెంది 22,186 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ​టాటా స్టీల్​, టాటా మోటార్స్​, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్​

రూపాయి విలువ
Rupee Open March 1st 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.87గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 1st 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices March 1st 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.62 డాలర్లుగా ఉంది.

పాస్​పోర్ట్​ రెన్యువల్ చేయాలా? ఆన్​లైన్​లో సులభంగా చేసుకోండిలా!

అదరగొట్టిన భారత్​- Q3లో జీడీపీ వృద్ధి 8.4శాతం- దేశ ఆర్థిక శక్తికి నిదర్శనమన్న మోదీ

Last Updated : Mar 1, 2024, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details