తెలంగాణ

telangana

ETV Bharat / business

గోల్డ్ & సిల్వర్ రేట్లు- ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today June 21 - GOLD RATE TODAY JUNE 21

Gold Rate Today June 21, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today June 21
Gold Rate Today June 21 (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 9:37 AM IST

Updated : Jun 21, 2024, 9:51 AM IST

Gold Rate Today June 21, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 74,126 ఉండగా, శుక్రవారం నాటికి రూ.844 పెరిగి రూ.74,970కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.92,220 ఉండగా, గురువారం నాటికి రూ.1180 పెరిగి రూ.93,400కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 21, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
  • Gold Price In Vijayawada June 21, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 21, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.
  • Gold Price In Proddatur June 21, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,970గా ఉంది. కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 21, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్​ ధర 2334 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 28 డాలర్లు పెరిగి 2362 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.62 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 21, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.51,08,439
ఇథీరియం రూ.2,68,000
టెథర్ రూ.79.11
బైనాన్స్ కాయిన్ రూ.48,600
సొలోనా రూ.11,068

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today June 21, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 329 పాయింట్లు లాభపడి 77,808 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 23,667 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :ఇన్ఫోసిస్​,టెక్​ మహీంద్రా​, టీసీఎస్​, విప్రో, హెచ్​సీఎల్​ టెక్సీ, బజాజ్​ ఫిన్​సెర్వ్​

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ :టాటా స్టీల్, హిందుస్థాన్​ యూనిలీవర్​, టాటా మోటార్స్​, రిలయన్స్​, కోటక్​ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్​, నెస్లే ఇండియా, ఆసియా పెయింట్

రూపాయి విలువ
Rupee Open June 21, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.58గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 21, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices June 21, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.

చైల్డ్& అడల్ట్ సేఫ్టీలో 'టాటా' అదుర్స్- 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఏవంటే? - 5 Star Rating Tata Cars

మీ PF​ బ్యాలెన్స్​ను NPSకు బదిలీ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Can I Switch From EPF To NPS

Last Updated : Jun 21, 2024, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details