Gold Rate Today June 11, 2024 :దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,365 ఉండగా, మంగళవారం నాటికి రూ.100 పెరిగి రూ.73,465కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,180 ఉండగా, మంగళవారం నాటికి రూ.745 తగ్గి రూ.90,435కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 11, 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,465గా ఉంది. కిలో వెండి ధర రూ.90,435గా ఉంది.
- Gold Price In Vijayawada June 11, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,465గా ఉంది. కిలో వెండి ధర రూ.90,435గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 11, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,465గా ఉంది. కిలో వెండి ధర రూ.90,435గా ఉంది.
- Gold Price In Proddatur June 11, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,465గా ఉంది. కిలో వెండి ధర రూ.90,435గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 11, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. సిల్వర్ రేట్లు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2295 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 8 డాలర్లు పెరిగి 2303 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.25 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 11, 2024 :మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,60,160 |
ఇథీరియం | రూ.2,70,002 |
టెథర్ | రూ.79.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.50,000 |
సొలోనా | రూ.12,007 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 11, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత క్రమంగా పుంజుకుని లాభాలబాట పట్టాయి.