Car Discounts In October 2024 :ఈ దీపావళికి కొత్త కారు కొనాలని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ అక్టోబర్ నెలలో మారుతి సుజుకి, టాటా, హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నారు. ఓ మోడల్‌పై అయితే ఏకంగా రూ.2 లక్షల వరకు ధర తగ్గించి ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దామా?
Maruti Car Discounts In October 2024 :మారుతి సుజుకి కంపెనీ ఈ అక్టోబర్ నెలలో ఇగ్నిస్, బాలెనో, డిజైర్, గ్రాండ్ విటారా, వేగన్‌ఆర్, నెక్సా కార్స్‌పై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.
1. Maruti Suzuki Jimny Discount Offers :(మార్కెట్లో ఈ జిమ్మీ కారు ధర రూ.12.74 లక్షలు - రూ.14.95 లక్షల ప్రైస్ రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి జిమ్నీ పెట్రోల్ - మాన్యువల్/ ఆటోమేటిక్ (ఆల్ఫా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.80,000
- ప్రమోషనల్ ఆఫర్ - రూ.1,50,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.2,30,000
మారుతి సుజుకి జిమ్నీ పెట్రోల్ - మాన్యువల్/ ఆటోమేటిక్ (జెటా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.80,000
- ప్రమోషనల్ ఆఫర్ - రూ.95,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.1,75,000
2. Maruti Alto K10 Discount Offers :(మార్కెట్లో ఈ ఆల్టో కె10 కారు ప్రైస్ రేంజ్ రూ.3.99 లక్షలు - రూ.5.96 లక్షలుగా ఉంది.)
మారుతి కె10 పెట్రోల్ - ఆటోమేటిక్ (VXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.40,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.62,100
మారుతి కె10 పెట్రోల్ - ఆటోమేటిక్ (VXI ప్లస్)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.40,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.57,100
మారుతి కె10 పెట్రోల్ - మాన్యువల్ (STD, LXI, VXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.57,100
మారుతి కె10 పెట్రోల్ - మాన్యువల్ (VXI Plus)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
మారుతి కె10 సీఎన్జీ
- క్యాష్ డిస్కౌంట్ - రూ.25,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.47,100
3. Maruti Suzuki S-Presso Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ధర రూ.4.26 లక్షలు - రూ.6.12 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో పెట్రోల్ - ఆటోమేటిక్ (VX1 Plus)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.57,100
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో పెట్రోల్ - ఆటోమేటిక్ (VX1)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో పెట్రోల్ - మాన్యువల్ (STD, LXI, VXI Plus)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో పెట్రోల్ - మాన్యువల్ (VXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.47,100
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
4. Maruti Suzuki Celerio Discount Offers: (మార్కెట్లో ఈ సెలెరియో కారు ధర రూ.5.37 లక్షలు - రూ.7.05 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ - ఆటోమేటిక్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.57,100
మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ - మాన్యువల్ (VXI, ZXI, ZXI Plus)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ - మాన్యువల్ (LXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.47,100
మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
5. Maruti Suzuki WagonR Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి వేగన్‌ఆర్ కారు ధర రూ.5.55 లక్షలు - రూ.7.38 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి వేగన్‌ఆర్ పెట్రోల్ - మాన్యువల్ (LXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.40,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.57,100
మారుతి వేగన్‌ఆర్ పెట్రోల్ - ఆటోమేటిక్
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- MSIL డిస్కౌంట్ - రూ.5,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.22,100 + (రూ.35,000 విలువ చేసే ఫ్రీ కిట్ ఇస్తారు.)
మారుతి వేగన్‌ఆర్ పెట్రోల్ - మాన్యువల్ (VXI, ZXI) :
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.17,100 + (రూ.35,000 విలువ చేసే ఫ్రీ కిట్ ఇస్తారు.)
మారుతి వేగన్‌ఆర్ సీఎన్జీ (LXI)
- MSIL డిస్కౌంట్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- అడిషనల్ డిస్కౌంట్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.67,100 + (రూ.49,900 విలువ చేసే ఫ్రీ కిట్ ఇస్తారు.)
మారుతి వేగన్‌ఆర్ సీఎన్జీ (VXI)
- అడిషనల్ డిస్కౌంట్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.32,100 + (రూ.35,000 విలువ చేసే ఫ్రీ కిట్ ఇస్తారు.)
6. Maruti Suzuki Eeco Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి ఈకో కారు ధర రూ.5.32 లక్షలు - రూ.6.58 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి ఈకో పెట్రోల్ (కార్గో & అంబులెన్స్ మినహా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.30,000
మారుతి సుజుకి ఈకో పెట్రోల్ (కార్గో)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.30,000
మారుతి సుజుకి ఈకో సీఎన్జీ (అంబులెన్స్ మినహా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.10,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.25,000
మారుతి సుజుకి ఈకో సీఎన్జీ
- క్యాష్ డిస్కౌంట్ - రూ.10,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.25,000
7. Maruti Suzuki Ignis Discount Offers :(మార్కెట్లో ఈ మారుతి ఇగ్నిస్ కారు ధర రూ.5.84 లక్షలు - రూ.8.20 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి ఇగ్నిస్ పెట్రోల్ - మాన్యువల్ (సిగ్మా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000ట
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.68,100 + రేడియన్స్ కిట్
మారుతి సుజుకి ఇగ్నిస్ పెట్రోల్ - ఆటోమేటిక్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.3,100
- రూరల్ డిస్కౌంట్ - రూ.3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.63,100
మారుతి సుజుకి ఇగ్నిస్ పెట్రోల్ - మాన్యువల్ (సిగ్మా మినహా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.25,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.3,100
- రూరల్ డిస్కౌంట్ - రూ.3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.58,100
8. Maruti Suzuki New Swift Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి న్యూ సిఫ్ట్ కారు ధర రూ.6.49 లక్షలు - రూ.9.60 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్ పెట్రోల్ - ఆటోమేటిక్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.20,000
- అడిషన్ డిస్కౌంట్ - రూ.19,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ డిస్కౌంట్ - రూ.5,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.59,000
మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్ పెట్రోల్ - మాన్యువల్ (LXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- అడిషన్ డిస్కౌంట్ - రూ.9,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ డిస్కౌంట్ - రూ.5,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.44,000
మారుతి సుజుకి న్యూ స్విఫ్ట్ పెట్రోల్ - మాన్యువల్ (ఇతర వేరియంట్లు)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- అడిషన్ డిస్కౌంట్ - రూ.19,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ డిస్కౌంట్ - రూ.5,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.54,000
9. Maruti Suzuki Dzire Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి డిజైర్ కారు ధర రూ.6.57 లక్షలు - రూ.9.39 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ - ఆటోమేటిక్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ డిస్కౌంట్ - రూ.10,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.40,000
మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ - మాన్యువల్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.10,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.25,000
10. Maruti Suzuki Baleno Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి బాలెనో కారు ధర రూ.6.66 లక్షలు - రూ.9.83 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ - ఆటోమేటిక్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.20,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- రూరల్ బోనస్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.57,100
మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ - మాన్యువల్ (సిగ్మా మినహా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.20,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- రూరల్ బోనస్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.52,100
మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ
- క్యాష్ డిస్కౌంట్ - రూ.25,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.20,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- రూరల్ బోనస్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.47,100
మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ - మాన్యువల్ (సిగ్మా)
- స్క్రాపింగ్ బోనస్ - రూ.20,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- రూరల్ బోనస్ - రూ.2,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.22,100 + సిగ్మా ఎస్ + కిట్
11. Maruti Suzuki Brezza Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి బ్రెజ్జా కారు ధర రూ.8.34 లక్షలు - రూ.14.14 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి బ్రెజ్జా పెట్రోల్ - మాన్యువల్ (అర్బానో ఎడిషన్ LXI ప్లస్)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.27,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.42,100
మారుతి సుజుకి బ్రెజ్జా పెట్రోల్ - మాన్యువల్/ ఆటోమేటిక్ (అర్బానో ఎడిషన్ VXI)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.30,000
మారుతి సుజుకి బ్రెజ్జా పెట్రోల్ - ఆటోమేటిక్ (ZXI, ZXI Plus)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.10,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- ఫెస్టివ్ డిస్కౌంట్ - రూ.5,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.30,000
మారుతి సుజుకి బ్రెజ్జా పెట్రోల్ - ఆటోమేటిక్ (VXI)
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
12. Maruti Suzuki Ciaz Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి సియాజ్ కారు ధర రూ.9.40 లక్షలు - రూ.12.45 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి సియాజ్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.30,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.25,000
- కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.3,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.48,000
13. Maruti Suzuki Fronx Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి ఫ్రాంక్స్ కారు ధర రూ.7.52 లక్షలు - రూ.13.04 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.0లీటర్ టర్బో పెట్రోల్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.35,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.60,000 + (వెలాసిటీ యాక్సెసరీ కిట్)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2లీటర్ నార్మల్ పెట్రోల్-ఆటోమేటిక్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.20,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ45,000
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2లీటర్ నార్మల్ పెట్రోల్-మాన్యువల్ (సిగ్మా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.22,500
- స్క్రాపింగ్ బోనస్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.37,500 (వెలాసిటీ యాక్సెసరీ కిట్)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2లీటర్ నార్మల్ పెట్రోల్-మాన్యువల్ (సిగ్మా తప్ప)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.40,000 (వెలాసిటీ యాక్సెసరీ కిట్)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ
- స్క్రాపింగ్ బోనస్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.25,000 (వెలాసిటీ యాక్సెసరీ కిట్)
14. Maruti Suzuki XL6 Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి XL6 కారు ధర రూ.11.61 లక్షలు - రూ.14.77 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి నెక్సా XL6 పెట్రోల్ - మాన్యువల్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.25,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.20,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.60,000
మారుతి నెక్సా XL6 సీఎన్జీ - మాన్యువల్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.15,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.40,000
15. Maruti Suzuki Grand Vitara Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి గ్రాండ్ విటారా కారు ధర రూ.10.99 లక్షలు - రూ.20.09 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ - పెట్రోల్
- క్యాష్ డిస్కౌంట్ - రూ.50,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.65,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.50,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.55,000
- రూరల్ డిస్కౌంట్ - 3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.1,58,100
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ - పెట్రోల్ (జెటా & ఆల్ఫా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.20,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.45,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.30,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.55,000
- ప్రమోషనల్ ఆఫర్ - రూ.30,000 (MSSF కన్జూమర్స్కు మాత్రమే)
- రూరల్ డిస్కౌంట్ - 3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.1,38,100 + డొమినియన్ కిట్
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ - పెట్రోల్ (డెల్టా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.20,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.45,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.30,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.55,000
- ప్రమోషనల్ ఆఫర్ - రూ.30,000 (MSSF కన్జూమర్స్కు మాత్రమే)
- రూరల్ డిస్కౌంట్ - 3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.1,18,100 + డొమినియన్ కిట్
మారుతి సుజుకి గ్రాండ్ విటారా సీఎన్జీ - మాన్యువల్ (డెల్టా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.10,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.20,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.35,000
- ప్రమోషనల్ ఆఫర్ - రూ.30,000 (MSSF కన్జూమర్స్కు మాత్రమే)
- రూరల్ డిస్కౌంట్ - 3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.78,100 + డొమినియన్ కిట్
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ - పెట్రోల్ (సిగ్మా)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.20,000
- స్క్రాపింగ్ బోనస్ - రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.30,000 (కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌కు మాత్రమే)
- రూరల్ డిస్కౌంట్ - 3,100
- మొత్తం డిస్కౌంట్ - రూ.58,100
16. Maruti Suzuki Invicto Discount Offers: (మార్కెట్లో ఈ మారుతి ఇన్విక్టో కారు ధర రూ.25.31 లక్షలు - రూ.29.02 లక్షల రేంజ్‌లో ఉంది.)
మారుతి సుజుకి ఇన్విక్టో పెట్రోల్ - ఆటోమేటిక్ (ఆల్ఫా)
- అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.25,000
- ప్రమోషనల్ ఆఫర్ - రూ.1,00,000 (MSSF కన్జూమర్స్కు మాత్రమే)
- మొత్తం డిస్కౌంట్ - రూ.1,25,000
మారుతి సుజుకి ఇన్విక్టో పెట్రోల్ - ఆటోమేటిక్ (ఇతర వేరియంట్లు)
- అడిషనల్ ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.25,000
నోట్ :ఈ అక్టోబర్‌లో ఈకో అంబులెన్స్, బ్రెజ్జా సీఎన్జీ, డిజైర్ సీఎన్జీ కార్లపై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ ఇవ్వడం లేదు.
Tata Cars Diwali Discounts 2024 October
- Tata Tiago :మార్కెట్లో ఈ టాటా టియాగో కారు ధర సుమారుగా రూ.4.99 లక్షలు - రూ.8.75 లక్షల రేంజ్‌లో ఉంది. అయితే దీపావళి ఆఫర్ కింద టాటా టియాగో కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు.
- Tata Tigor :మార్కెట్లో ఈ టాటా టిగోర్ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షలు - రూ.9.40 లక్షల వరకు ఉంది. ఈ టాటా టిగోర్ కారుపై దీపావళి ఆఫర్ కింద రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు.
- Tata Altroz : మార్కెట్లో ఈ టాటా ఆల్ట్రోజ్ కారు ధర సుమారుగా రూ.6.50 లక్షలు - రూ.10.99 లక్షల రేంజ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్లపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, సీఎన్జీ మోడల్స్‌పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే ఈ రెండు వేరియంట్లపైనా రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు.
- Tata Punch : మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర సుమారుగా రూ.6.13 లక్షలు - రూ.10.15 లక్షల రేంజ్‌లో ఉంది. ఈ టాటా పంచ్ ఎస్‌యూవీపై ప్రస్తుతం రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు.
- Tata Nexon :మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.15.50 లక్షల రేంజ్‌లో ఉంది. దీపావళి సందర్భంగా ఈ టాటా నెక్సాన్ కార్లపై కూడా రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు.
- Tata Punch EV : మార్కెట్లో ఈ టాటా పంచ్ ఈవీ కారు ధర సుమారుగా రూ.9.99 లక్షలు - రూ.14.29 లక్షల రేంజ్‌లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ టాటా పంచ్ ఈవీపై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ అందివ్వడం లేదు.
నోట్ :టాటా నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ కార్లపై కార్పొరేట్ డిస్కౌంట్‌తో పాటు, కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.50,000 వరకు డీలర్-ఎండ్ ఆఫర్స్ అందిస్తున్నారు.
Hyundai Cars Diwali Discounts 2024 October
1. Hyundai Grand i10 Nios Discount Offer :(మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్రైస్ రేంజ్ రూ.5.92 లక్షలు - రూ.8.56 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.45,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
- కార్పొరేట్ బోనస్ - రూ.3000
- మొత్తం డిస్కౌంట్ - రూ.58,000 వరకు
2. Hyundai i20 :(మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కారు ప్రైస్ రేంజ్ రూ.7.04 లక్షలు - రూ.11.21 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.45,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.55,000 వరకు
3. Hyundai Aura :(మార్కెట్లో హ్యుందాయ్ ఆరా కారు ప్రైస్ రేంజ్ రూ.6.49 లక్షలు - రూ.9.05 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000
- కార్పొరేట్ బోనస్ - రూ.3000
- మొత్తం డిస్కౌంట్ - రూ.43,000 వరకు
4. Hyundai Exter : (మార్కెట్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు ప్రైస్ రేంజ్ రూ.6.13 లక్షలు - రూ.10.43 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.30,000 వరకు
5. Hyundai Venue : (మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ కారు ప్రైస్ రేంజ్ రూ.7.94 లక్షలు - రూ.13.53 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.50,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.65,000 వరకు
6. Hyundai Venue N Line : (మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారు ప్రైస్ రేంజ్ రూ.12.08 లక్షలు - రూ.13.90 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.45,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.15,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.60,000 వరకు
7. Hyundai Verna : (మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా కారు ప్రైస్ రేంజ్ రూ.11 లక్షలు - రూ.17.42 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.25,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.20,000
- కార్పొరేట్ బోనస్ - రూ.10,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.55,000 వరకు
8. Hyundai Alcazar: (మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ కారు ప్రైస్ రేంజ్ రూ.14.99 లక్షలు - రూ.21.55 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.55,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.30,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.85,000 వరకు
9. Hyundai Tucson : (మార్కెట్లో హ్యుందాయ్ టక్సన్ కారు ప్రైస్ రేంజ్ రూ.29.02 లక్షలు - రూ.35.94 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.2,00,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.25,000
- మొత్తం డిస్కౌంట్ - రూ.75,000 వరకు
10. Hyundai Kona Electric : (మార్కెట్లో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ప్రైస్ రేంజ్ రూ.23.84 లక్షలు - రూ.24.03 లక్షలు వరకు ఉంది.)
- క్యాష్ డిస్కౌంట్ - రూ.2,00,000 వరకు
నోట్ :ఈ ఆర్టికల్‌లో చెప్పిన డిస్కౌంట్స్, ఆఫర్స్ ఏరియాను బట్టి, మీరు ఎంచుకునే వేరియంట్లను బట్టి మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
మీ బైక్ ఎక్కువ పెట్రోల్ తాగేస్తోందా? ఈ రైడింగ్ టిప్స్‌తో మైలేజ్ పెరగడం గ్యారెంటీ!
రూ.10 లక్షల్లోపు మంచి SUV కార్ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న బెస్ట్-4 మోడల్స్ ఇవే!