Best Bikes Under 1 Lakh : ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ బైక్ ఉంటోంది. చిన్న చిన్న అవసరాల కోసం కూడా బైక్ను వాడుతున్నారు. మరి మీరు కూడా రూ.1 లక్ష బడ్జెట్లో బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే స్టెలిష్ లుక్, బెస్ట్ పెర్ఫార్మెన్స్, మంచి మైలేజ్ ఇచ్చే బైక్లు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-10 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Hero Xtreme 125R specifications :
- ఇంజిన్ కెపాసిటీ - 124.7 సీసీ
- మైలేజ్ - 66 kmpl
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ -10 లీటర్లు
- సీట్ హైట్ - 794 mm
- మ్యాక్స్ పవర్ - 11.4 bhp @ 8250 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.5 Nm @ 6000 rpm
- ధర - రూ.96,799
2. TVS Raider 125 specifications :
- ఇంజిన్ కెపాసిటీ - 124.8 సీసీ
- మైలేజ్ - 56.7 kmpl
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- సీట్ హైట్ - 780 mm
- మ్యాక్స్ పవర్ -11.2 bhp @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ -11.2 Nm @ 6000 rpm
- ధర - రూ.97,054
3. Honda SP 125 specifications :
- ఇంజిన్ కెపాసిటీ - 124 సీసీ
- మైలేజ్ - 65 kmpl
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 116 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
- సీట్ హైట్ - 790 mm
- మ్యాక్స్ పవర్ - 10.72 bhp @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.9 Nm @ 6000 rpm
- ధర - రూ.86,747
4. Honda Shine specifications :
- ఇంజిన్ కెపాసిటీ - 123.94 సీసీ
- మైలేజ్ - 55 kmpl
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 113 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
- సీట్ హైట్ - 791 mm
- మ్యాక్స్ పవర్ - 10.59 bhp @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 11 Nm @ 6000 rpm
- ధర - రూ.80,409
5. Hero Glamour specifications :
- ఇంజిన్ కెపాసిటీ - 124.7 సీసీ
- మైలేజ్ - 55 kmpl
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- కెర్బ్ వెయిట్ - 121.3 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- సీట్ హైట్ - 790 mm
- మ్యాక్స్ పవర్ - 10.59 bhp @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 11 Nm @ 6000 rpm
- ధర - రూ.83,105