తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హత్యాచార బాధితురాలి పేరు, ఫొటో పబ్లిష్​ చేయొద్దని అప్పుడే చెప్పాం- ఆ పని పోలీసులదే! : సుప్రీం - Kolkata Doctor Case Supreme Court - KOLKATA DOCTOR CASE SUPREME COURT

Kolkata Doctor Case Supreme Court : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు, బాధితురాలి ఫొటో, పేరు, ఇతర వివరాలు వెల్లడించొద్దని గతంలో జారీ చేసిన ఆదేశాలను మరోసారి ఉద్ఘాటించింది. అనధికారికంగా వివరాల అప్‌లోడింగ్‌ వంటివాటిని పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Kolkata Doctor Case Supreme Court
Kolkata Doctor Case Supreme Court (ETV Bharat/ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 5:30 PM IST

Kolkata Doctor Case Supreme Court :కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు, బాధితురాలి ఫొటో, పేరు, ఇతర వివరాలు వెల్లడించొద్దని గతంలో జారీ చేసిన ఆదేశాలను మరోసారి ఉద్ఘాటించింది. అనధికారికంగా వివరాల అప్‌లోడింగ్‌ వంటివాటిని పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సీబీఐ స్టేటస్‌ రిపోర్టును పరిశీలించింది.

ABOUT THE AUTHOR

...view details