కరోనాపై మహిళా కానిస్టేబుళ్ల అవగాహన పాట - కరోనాపై డ్యాన్తో అవగాహన
🎬 Watch Now: Feature Video
కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ పాటకు మహిళా కానిస్టేబుళ్లు నృత్యం చేస్తూ అవగాహన కల్పించారు. హైదారాబాద్ కమిషనరేట్ పరిధిలోని మహిళా సిబ్బంది కరోనా భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ పాటను ఆవిష్కరించిన సీపీ అంజనీకుమార్ సిబ్బందిని ప్రశంసించారు.