చిరుతనే పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్! - మధ్యప్రదేశ్ టైగర్ న్యూస్
🎬 Watch Now: Feature Video

Bear chasing tiger: చిరుతను చూస్తే చాలు అడవిలోని చాలా జంతువులు పారిపోతాయి. కానీ ఓ ఎలుగుబంటి మాత్రం చిరుతనే పరుగులు పెట్టించింది. ఈ ఆసక్తికర సన్నివేశం మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగింది. చిరుత పరుగెడుతుండగా.. దాని వెనుక ఎలుగుబంటి తరుముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను విహారయాత్రకు వచ్చిన ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు.