TS Pratidwani ఇంజినీరింగ్‌ సీట్లు విద్యార్థుల పాట్లు, నివారించడం ఎలా - ఈటీవీ భారత్ ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 25, 2022, 8:57 PM IST

రాష్ట్రంలో ఇంజినీరింగ్ వెబ్‌ ఆప్షన్ల ఎంపికలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాంకేతిక విద్యాశాఖ, జేఎన్‌టీయూ మధ్య సమన్వయ లోపంతో కాలేజీలు, సీట్ల వివరాల్లో స్పష్టత కొరవడింది. దీంతో ఏ కాలేజీలో, ఏ కోర్సులో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో తెలియక విద్యార్థులు TS Pratidwani అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు సీఎస్‌సీ వంటి కోర్సులకు అధిక డిమాండ్‌ ఉంది. ఈ పరిస్థితిని ప్రైవేటు కాలేజీలు ఆసరాగా చేసుకుని అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీటెక్ కోర్సుల ఫీజులు ఆసాధారణంగా పెరిగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఫీజుల భారం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ విద్యలో ఏటా ఏర్పడున్న గందరగోళం నివారించడం ఎలా అనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.