KTR Plays Cricket : 'పాలిటిక్స్ అయినా.. ప్లేగ్రౌండ్​ అయినా.. నేను దిగనంత వరకే' - క్రికెట్ ఆడిన కేటీఆర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2022, 2:11 PM IST

KTR Plays Cricket : పాలిటిక్స్ అయినా.. ప్లేగ్రౌండ్ అయినా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్ అంటున్నారు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అంటున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్​లో పర్యటించిన కేటీఆర్ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తన వెంట వచ్చిన ప్రజాప్రతినిధులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆ తర్వాత స్థానిక యువతతో కలిసి బాస్కెట్​బాల్ ఆడి అదరగొట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.