ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...! - వైరల్ జ్వరాలు
🎬 Watch Now: Feature Video
వాతావరణంలో మార్పుల కారణంగా వస్తోన్న వైరల్ జ్వరాలతో పాటు... డెంగీ, మలేరియాలాంటి మహమ్మారులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవటం... వర్షపు నీరు నిలువ ఉండటం లాంటి కారణాలతో దోమలు విజృంభించి ప్రజలను డెంగీ బారిన పడేలా చేస్తున్నాయి. మరి 'డెంగీ' లాంటి మహమ్మారి భారిన పడకుండా ఉండేందుకు ఇవి చేయండి చాలు...!
Last Updated : Sep 12, 2019, 12:48 PM IST