Pratidhwani: రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ముందస్తుకు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయి..? - Debate on Early elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2022, 9:23 PM IST

Pratidhwani: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై వాడీవేడి చర్చ సాగుతోంది. ముందస్తుకు మేం సిద్ధం.. దమ్ముంటే తేదీ ప్రకటించాలని విపక్షాలకు సీఎం కేసీఆర్​ సవాల్​ విసిరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని.. అటు కాంగ్రెస్​, ఇటు భాజపా ప్రకటించాయి. అయితే.. ఇదంతా రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్​ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అసలు ఈ ముందస్తు అంశం చర్చలోకి ఎందుకు వచ్చింది..? దాని వెనుక ఉద్దేశమేంటీ..? రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎంత వరకు సిద్ధంగా ఉన్నాయి..? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.