బొగత జలపాత పరవళ్లు.. మది పరవశించే రమణీయ అందాలు.. - ములుగు జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Bogatha Waterfall: ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో బొగత జలపాతం నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. కొత్త అందాలతో చూపరులకు కనువిందు చేస్తోంది.
Last Updated : Jul 9, 2022, 8:24 PM IST