సామాన్య  శాస్త్రం : ఇది సామాన్యుల ఫొటో గ్యాలరీ

By

Published : Aug 4, 2019, 5:54 PM IST

thumbnail
సామాన్య ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే ఫొటోలతో హైదరాబాద్​ షేక్​పేట్​లో ఏర్పాటు చేసిన సామాన్య శాస్త్రం ఆర్ట్​ గ్యాలరీ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ గ్యాలరీలో ప్రతి ఫొటో... సామాన్యుల జీవితాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఎంతో సహజంగా తీసిన చిత్రాలతో ఈ ప్రదర్శన చూపరులను తమ వైపునకు లాగేస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.