భాగ్యనగరంలో బతుకమ్మ వైభవం - arrangements for batukamma celebrations
🎬 Watch Now: Feature Video
తెలంగాణ సంబురం బతుకమ్మ వెలుగులతో భాగ్యనగరం కొత్త అందాలు సంతరించుకుంది. రంగురంగుల కాంతులతో బతుకమ్మలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ పరిసరాలు విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.