CHIRUTHA IN TIRUMALA: భక్తుల కంటపడిన చిరుత.. వీడియో వైరల్ - Chittoor
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12401677-thumbnail-3x2-chirutha.jpg)
తిరుమల కనుమ దారిలో ఓ చిరుత భక్తుల కంట పడింది. శ్రీవారి దర్శనార్థం కొండపైకి వస్తున్న యాత్రికులు వాహనంలో ప్రయాణిస్తూ వీడియో తీశారు. ఈ సమయంలో చిరుత కనుమ దారిని దాటి అడవిలోకి పరుగులు తీసింది. చిరుతను గమనించిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.