తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరిలో శ్రీనివాసుడి రాజసం - ముత్యపు పందిరిలో శ్రీవారి వార్తలు
🎬 Watch Now: Feature Video
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజున ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. తిరుమలేశుడు కాళీయమర్ధనుడి అవతారంలో అభయ ప్రదానమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతులైన స్వామివారికి ఆలయ కల్యాణ మండపంలోనే వాహనసేవను కొలువుతీర్చారు.