కళ్లకు గంతలు ఉన్నా ఏకేతో ఆడుకున్నారు.. - telangana police sports meet
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10555071-thumbnail-3x2-a.jpg)
హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో గోషామహల్‌లో జరిగిన క్రీడోత్సవాల్లో మహిళా కమెండోలు అదరగొట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఏకే 47 గన్ను సెకన్లలోనే అసెంబుల్ చేశారు. ఆటోమెటిక్ రైఫిళ్లను వినియోగించడంలో తామెవరికి తీసిపోమని నిరూపించారు.
Last Updated : Feb 9, 2021, 3:27 PM IST