ఆహా ఏమీ రుచి.. తినరా మైమరచి!

🎬 Watch Now: Feature Video

thumbnail
ఓ వైపు బంగాళదుంప వేపుడు, మరోవైపు పసందైన బిర్యానీ.. ఇంకో వైపు మండుటెండల్లో చల్లదనాన్నిచ్చే శీతల పానీయాలు.. ఇవన్నీ ఒకే చోట ఉంటే ఇక భోజనప్రియులకు పండగే.. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.. భాగ్యనగరంలోని లక్డీకపూల్​ సెయింట్​ హోటల్​లో భోజనప్రియుల కోసం ప్రత్యేకంగా సమ్మర్​ ఫుడ్​ ఫెస్టివల్​ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కుండ బిర్యానీకి అభిమానులు ఎక్కువ అని హోటల్​ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.