హైదరాబాద్ నగర శివార్లలో మంచు తడి - Hyderabad weather news
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ నగర శివారులోని తుర్కయాంజల్, మన్నెగూడ, రాగన్నగూడ, సాగర్ రోడ్డు మార్గాల్లో మంచు కమ్ముకుంది. చాలా ప్రాంతాల్లో మార్గం కనిపించనంతగా దట్టంగా మంచు పట్టింది. సూర్యుడు కూడా పొగ మంచులో చంద్రుడిని తలపించేలా ఉదయించాడు.