Pratidwani: దేశంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా జాతీయ విధానం ఉందా? - pratidwani
🎬 Watch Now: Feature Video
దేశంలో వృద్దుల జనాభా పదమూడు శాతం దాటనుంది. గడిచిన పదేళ్లలో వయోధికుల సంఖ్య మూడు శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో వృద్ధులకోసం ప్రత్యేకంగా జాతీయ విధానం ఉందా ? వృద్ధుల స్థితిగతులు మన దేశంలో ఎలా ఉన్నాయి. ఇతర దేశాల్లో ఎలా ఉన్నాయి? వారు ఏం కోరుకుంటున్నారు? అనే అంశాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.