Pratidwani: ఇండియా వర్సెస్ పాక్.. టీ-20 ప్రపంపచకప్​లో ఎవరి బలమెంత? - టీ-20 ప్రపంపచకప్​లో భారత్ పాక్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 23, 2021, 11:04 PM IST

ఇప్పుడు మొదలు కాబోతోంది.. అసలు తుఫాను. టీ-20 ప్రపంచకప్‌ సిసలైన పోరాటాలు మజా అందించబోతున్నాయి. టీ-20 ప్రపంచకప్‌లో దాయాది దేశం మీద 5-0 తిరుగులేని విజయాలతో జోరు మీదుంది భారత్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. బ్లాంక్ చెక్ అంటూ ఆ దేశ జట్టుకు భారీ ఆఫర్ ప్రకటించారు..పాక్ పెద్దలు. మరి...జట్టంతా మ్యాచ్‌ విన్నర్లతో నిండి ఉన్న టీమిండియా ముందు పాకిస్థాన్ టీం సరితూగగలదా ? భారీ అంచనాలున్న ఈ సమరంలో కెప్టెన్ కొహ్లీ, మెంటార్ ధోనీ వ్యూహాలు ఎలా ఉండొచ్చు? భీకరమైన హిట్టర్లు, పదునైన బౌలింగ్ దళం ఉన్న మెన్​ఇన్‌ బ్లూ ముందు ప్రత్యర్థి జట్టు నిలబడగలదా? ఊహించని పరిణామాలకు ఏమైనా అవకాశం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.