pratidwani: ఈ-కామర్స్‌ కొనుగోళ్లలో జవాబుదారీతనం భరోసా ఏది? - ఈ-కామర్స్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 24, 2021, 9:33 PM IST

వస్తువులు, సేవల క్రయవిక్రయాల ఆధునిక మార్కెట్లు... ఈ-కామర్స్‌ వేదికలు. ఆన్‌లైన్‌ వేదికలపై జరిగే అమ్మకాలు, కొనుగోళ్లలో నాణ్యతకు భరోసా లేకుండా పోతోంది. ఆఫర్లు, డిస్కౌంట్ల కనికట్టులో వినియోగదారులు చిత్తైపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అందుబాటులో ఉన్న వ్యవస్థలు ఏంటి? వస్తువుల నాణ్యత, సేవల లోపాలపై మెరుగైన పద్ధతిలో ఫిర్యాదులు చేయడమెలా? వివాదాల విచారణలో జాప్యం నివారించే మార్గాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.