ప్రతిధ్వని: ఏపీలో పంచాయతీ ఎన్నికలు, సుప్రీం తీర్పుపై ప్రత్యేక చర్చ - supreme verdict on panchayat elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2021, 9:54 PM IST

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని జగన్​ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. మెుదటి నుంచి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవ్వటం.. ఆ ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవటం... వివిధ రూపాల్లో అభ్యంతరాలు చెప్పటం చూస్తేనే ఉన్నాం. నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరగుతాయా లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కచ్చితంగా నిర్వాహించాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.