prathidhwani: టీకాల పంపిణీలో ప్రాధాన్యాలు ఎలా ఉండాలి? - ఈటీవీ భారత్​ ప్రతిధ్వని చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2021, 9:25 PM IST

దేశంలో వ్యాక్సిన్ల అవసరాలకు, లభ్యతకు మధ్య అంతరం కొనసాగుతోంది. టీకా డోసుల పంపిణీలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ... సంపూర్ణ టీకాల పంపిణీలో దేశం చాలా వెనుకబడి ఉంది. స్వదేశీ టీకాల ఉత్పత్తి విధానం ద్వారానే ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ని‌ర్ణయించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా టీకా లభ్యత పెరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ టీకాల ఉత్పత్తి ఎలా జరుగుతోంది? వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ఏం చేయాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.