ఏడుకొండల స్వామి.. మామొర ఆలకించవేమి..! - హైదరాబాద్ వార్తలు
🎬 Watch Now: Feature Video
కరోనా బారి నుంచి ప్రజలను రక్షించాలంటూ ఏడుకొండల స్వామికి పలువురు గాయనీ గాయకులు ప్రార్థన చేశారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ గాయనీ శోభారాజుతోపాటు పలువురు సినీ, వర్ధమాన గాయనీగాయకులు ప్రత్యేక గీతలాపన చేసి వేడుకున్నారు.