LIVE VIDEO: స్తంభంపై మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్.. ఆ తర్వాత.. - crime news in ananthapuram-district
🎬 Watch Now: Feature Video
ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండలో ఓ వ్యక్తి కరెంట్షాక్తో విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడ్డాడు. పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలిలో రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి... వీధి దీపాల స్తంభాలకు మరమ్మతులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. రాఘవేంద్ర స్తంభం నుంచి కింద పడిపోవటాన్ని గమనించిన స్థానికులు... వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికుల చరవాణీలో రికార్డు చేయగా.. ఇప్పుడు అవి వైరల్గా మారాయి.