Sircilla Collectorate : జలదిగ్బంధంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ - heavy flood in sircilla district
🎬 Watch Now: Feature Video
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. నూతన కలెక్టరేట్ చుట్టూ వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.