LIGHTINGS: స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన భాగ్యనగరం - August 15 celebrations at golkonda
🎬 Watch Now: Feature Video
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఉత్సవాలు పురస్కరించుకుని అసెంబ్లీ, బీఆర్కే భవనాలతో పాటు గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలు మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోతున్నాయి. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపంతో పాటు విద్యుత్ సౌధ వెలుగులతో విరాజిల్లుతున్నాయి.