సినీతారల తళుక్కులు... మోడల్స్​ మెరుపులు - hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2019, 11:55 AM IST

Updated : Mar 21, 2019, 9:58 AM IST

ఫ్యాషన్ ఛానల్​ హైదరాబాద్​లో తొలిసారిగా క్యాలెండర్​ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. బెంగుళూరుకు చెందిన మోడల్స్​ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. క్యాలెండర్​ ఆవిష్కరణతో పాటు ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. పలువురు వర్ధమాన సినీతారలు, ఫ్యాషన్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని మెట్రో నగరాల్లో ఈవెంట్​ టూర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Mar 21, 2019, 9:58 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.