PRATHIDWANI: కృష్ణానది కాలుష్యం కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రేంటి? - ఈటీవీ భారత్​ ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 9, 2022, 9:16 PM IST

కృష్ణా నదిలో నీటి కాలుష్యం పెరిగింది. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాలు నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థాలతో నది నీటిలో హానికారక బ్యాక్టీరియా స్థాయి పెరుగుతోంది. ఇప్పుడీ నీటిని నేరుగా తాగలేం. క్లోరినేషన్‌ ప్రక్రియతో శుద్ధిచేసిన తర్వాతే ఈ నీటిని తాగునీటి అవసరాలకు వాడాల్సి ఉంటుంది. నదీలో చేరుతున్న కాలుష్య కారకాలను కట్టడి చేసి, జలాలను కాపాడుకునే దిశగా వడివడిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అసలు కృష్ణానదిని కలుషితం చేస్తున్న కారకాలు ఏంటి? వాటి కట్టడిలో ప్రభుత్వాలపై ఉన్న బాధ్యతలేంటి? పౌర సమాజం పాత్ర ఎలా ఉండాలి? ఇదే అశంపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.