ఆకట్టుకున్న డాగ్‌షో.. వయ్యారాలు పోయిన శునకాలు.. - జంతు ప్రేమికులు
🎬 Watch Now: Feature Video
దసరా పండుగ పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో అధికారులు పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పరిషత్ మైదానంలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాగ్‌షో(dog show in mahabubnagar) జంతు ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో డాగ్ లవర్స్ పాల్గొన్నారు. వివిధ రకాల బ్రీడ్ల శునకాలను ఆకర్షణీయంగా ముస్తాబు చేసి షోలో ప్రదర్శించారు. పెంపుడు శునకాలు కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తూ.. అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం.. డాగ్‌షో విజేతలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బహుమతులు అందజేశారు.