Prathidwani: దేశంలో వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉందా..? - ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2021, 9:18 PM IST

"పెగాసస్" స్పైవేర్. ఇప్పుడు దేశం మొత్తం ఇదే దుమారం. దేశంలో సుమారు 300మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకయ్యాయనే వార్త కలకలమే రేపుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సైతం ఇదే అంశం కేంద్రంగా వాడీవేడీగా మారాయి. హ్యాకింగ్​పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే... కేంద్రప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంతో తమకు కానీ, భారతీయ జనతాపార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. అసలేంటీ... ఈ పెగాసస్ స్పైవేర్...? ఈ స్థాయిలో చర్చకు దారి తీయటానికి కారణాలేంటి? రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ లాంటి ప్రముఖులతో పాటు... ఫోన్ హ్యాకింగ్ గురైన జాబితాలో ప్రస్తుత కేంద్ర మంత్రులు సైతం ఉండటం దేనికి సంకేతం..? ఇదే అంశంపై ప్రతిధ్వని....

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.