సాగర తీరం.. కట్టిపడేసిన యుద్ధ నౌకల విన్యాసం - విశాఖపట్నం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10466673-60-10466673-1612236190773.jpg)
భారత కోస్ట్ గార్డు 45వ రైజింగ్ డే సందర్భంగా విశాఖ సాగర తీరంలో విన్యాసాలు నిర్వహించారు. కోస్ట్ గార్డుకి చెందిన యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సాయంకాల వేళ ఆర్కే బీచ్లో... ఈ విన్యాసాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. హెలికాప్టర్లు... నౌకల సమన్వయంతో కోస్టు గార్డు సిబ్బంది చేసిన విన్యాసాలు కట్టి పడేశాయి.