తల్లి ఒడిలో.. దేశ రక్షణలో.. మరిచిపోని జ్ఞాపకాలు - కుటుంబతో కల్నల్ సంతోష్​బాబు జ్ఞాపకాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2020, 3:39 PM IST

Updated : Jun 17, 2020, 10:50 PM IST

శత్రుమూకల తూటాలకు ఎదురు నిలిచిన గుండె అది... దేశ భద్రతే ఊపిరిగా బతికిన ప్రాణమది... ధైర్యమే శ్వాసగా... తెగువే ఆయుధంగా... దేశ గౌరవమే అంతిమ లక్ష్యంగా... బతికిన ఆ సైనికుడు... ఓ సాధారణమైన వ్యక్తే... చైనా రక్కసి బలగాల దాష్టీకానికి బలైపోయిన సంతోష్... మమకారంగా పెంచుకున్న ఓ తల్లికి కొడుకే... ముక్కుప్చలారని ఓ బిడ్డకు నాన్నే.... ఆ నాడు తన బిడ్డ బారసాలలో సంతోషంగా గడిపిన ఆనాన్న మోములో చిరునవ్వును... ఆ బిడ్డ ముఖంలో సంతోషాన్ని మీరే చూడండి...
Last Updated : Jun 17, 2020, 10:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.