భలే బొన్సాయ్ - POCHARAM
🎬 Watch Now: Feature Video
బొన్సాయ్ మొక్కలు పర్యావరణానికి ఎంతగానో తోడ్పాడుతాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆర్యవైశ్య సంఘంలో ఫ్రెండ్స్ బొన్సాయ్ సోసైటీ ఏర్పాటు చేసిన ప్రదర్శనను స్పీకర్ ప్రారంభించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ ప్రదర్శనలో ప్రపంచ నలుమూలల నుంచి తెప్పించిన ప్రత్యేక మొక్కలు ఆహూతులను ఆకట్టుకుంటున్నాయి.