భగీరథ అవుతోంది వృథా... - pallipadu

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 9, 2019, 8:05 PM IST

ఖమ్మం జిల్లా పల్లిపాడు సమీపంలోని మిషన్​ భగీరథ గేట్​ వాల్​ లీక్​ అవడం వల్ల నీరంతా వృథాగా పోయింది. ఆ నీటితో వైరా-పల్లిపాడు జాతీయ రహదారి పక్కన కాలువలు నిండిపోయాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జలధారలను అటు వైపుగా వెళ్తోన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరంతా వృథాగా పోతోందని పలువురు ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.