'టూర్​ ది ఫ్రాన్స్' ఎల్లో జెర్సీ జూలియన్​దే... - జూలియన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2019, 1:24 PM IST

Updated : Jul 9, 2019, 1:43 PM IST

ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలోని ఎపర్నే​ వేదికగా టూర్​ ది ఫ్రాన్స్​ సైకిల్ స్ప్రింట్ రేస్ జరిగింది. ఈ పోటీల మూడో దశలో ఫ్రాన్స్​కు చెందిన జులియన్​ అలాఫిలిప్ విజేతగా నిలిచి పసుపు రంగు జెర్సీని సాధించాడు. మూడో దశ పోటీలో 16 కిలోమీటర్ల దూరాన్ని శరవేగంగా ఛేదించాడు జులియన్. గతంలో 2014లో టోనీ గాలోపిన్ ఈ ఘనత సాధించాడు. టూర్​ ది ఫ్రాన్స్​ సైకిల్​ పోటీలు 1903లో ప్రారంభం అయ్యాయి.
Last Updated : Jul 9, 2019, 1:43 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.