గెలిచిన ఆనందంలో గంతులేశాడు..! - Jorge Fonseca
🎬 Watch Now: Feature Video
టోక్యోలో జరుగుతున్న ప్రపంచ జూడో ఛాంపియన్షిప్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పురుషుల 100 కిలోల విభాగం ఫైనల్లో విజేతగా నిలిచిన జార్జ్ ఫోన్సెకా.. మ్యాచ్ అనంతరం నృత్యం చేసి అలరించాడు. పోర్చుగల్ తరఫున జూడో ఛాంపియన్గా అవతరించిన తొలి ఆటగాడు జార్జ్ కావడం విశేషం.
Last Updated : Sep 28, 2019, 11:48 PM IST