యమలీల: అనిరుధ్ ప్రేమ వ్యవహారం ఆకర్ష్‌కు తెలిసిందా? - యమలీల ఆ తర్వాత లేటెస్ట్ ప్రోమో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12045349-534-12045349-1623051197938.jpg)
ఆలీ హీరోగా నటించిన 'యమలీల'కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత' (yamaleela). ఎంతో ఉత్కంఠగా సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. అనిరుధ్.. చిన్నిని ప్రేమించిన విషయం ఆకర్ష్‌కు తెలిసిపోయిందా? అనేది తెలియాలంటే నేడు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.