వజ్రావతి పన్నిన కుట్ర ఫలిస్తుందా? - యమలీల ఆ తర్వాత లేటెస్ట్ ప్రోమో
🎬 Watch Now: Feature Video
'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో ఆలీ, మంజు భార్గవి తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఎపిసోడ్లో చిన్నిపై మరోసారి కుట్ర పన్నేందుకు సిద్ధమైంది వజ్రావతి. మరి అది ఫలించిందో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. అంతవరకు దీనికి సంబంధించిన ప్రోమో ఆసక్తికంగా ఉంది. దాన్నీ మీరు ఓ సారి చూసేయండి..