హైదరాబాద్‌లో "మై సౌత్ దివా క్యాలెండర్" ఆవిష్కరణ - Hit fame Vishwak Sen
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10280329-795-10280329-1610934262448.jpg)
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ రూపొందించిన "మై సౌత్ దివా క్యాలెండర్" ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ కథానాయికలు సందడి చేశారు. హైదరాబాద్ రామానాయుడు ప్రీవ్యూ షో థియేటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నటుడు విశ్వక్‌సేన్, కథానాయికలు అనుశర్మ, మాళవికశర్మతో పాటు పలువురు మోడల్స్‌లో పాల్గొన్నారు. 12 మంది సినీ తారల చిత్రాలతో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. త్వరలోనే తన కొత్త సినిమా విశేషాలు వెల్లడిస్తానని విశ్వక్‌సేన్ తెలిపాడు.