thumbnail

By

Published : Sep 12, 2019, 7:52 AM IST

Updated : Sep 30, 2019, 7:25 AM IST

ETV Bharat / Videos

వెంకటేశ్​తో మాట్లాడటం మర్చిపోలేను: కలర్స్ స్వాతి

ఆలీతో సరదాగా కార్యక్రమానికి నటి కలర్స్ స్వాతి హాజరైంది. అలీతో కలిసి కాసేపు ముచ్చటించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. సినిమాలో వెంకటేశ్​తో కలిసి పనిచేయడం మర్చిపోలేనని చెప్పింది. వెంకటేశ్​ చాలా సైలెంట్​గా ఉంటారని తెలిపింది. వెంకటేశ్​ కూతురు చదువు విషయమై తనతో మాట్లాడటం మర్చిపోలేనంది కలర్స్​ స్వాతి.
Last Updated : Sep 30, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.