ప్రచారంలో సినీ 'స్టూడెంట్స్' బిజీ బిజీ - స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2
🎬 Watch Now: Feature Video

రేపు విడుదల కానున్న బాలీవుడ్ సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2'కి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో చిత్రబృందం మునిగితేలుతుంది. టైగర్ష్రాఫ్కు జోడీగా అనన్య పాండే, తారా సుతారియా నటించారు. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించాడు. విశాల్-శేఖర్, సలీమ్-సులేమన్ సంగీతమందించారు. అలియా భట్ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.