thumbnail

By

Published : Mar 11, 2021, 11:02 AM IST

ETV Bharat / Videos

శివరాత్రి స్పెషల్​: బుల్లితెర నటులతో 'స్టార్​ మహిళ' సందడి

ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే 'స్టార్ మహిళ' లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. శివరాత్రి పురస్కరించుకుని ఈరోజు కార్యక్రమంలో సీరియల్​ నటీనటులతో ప్రత్యేకంగా అలరించబోతుంది. అంతవరకు తాజా ప్రోమోను చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.