స్టార్ మహిళ: సుమ కామెడీతో ప్రేక్షకులకు కితకితలు - స్టార్ మహిళా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11010238-808-11010238-1615773836891.jpg)
యాంకర్ సుమ కామెడీ టైమింగ్, పంచ్లతో 'స్టార్ మహిళ' లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటలకు వరకు ఈటీవీలో ప్రసారమవుతోంది.